google-site-verification: google6cf5f546bd709042.html

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో 2వేల 945 మంది పోలీస్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదవతరగతి పాసైన వాళ్లు ఈ సీఆర్ పీఎఫ్ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది. టెక్నికల్ విభాగాల్లో అదనపు అర్హతలు కలిగిన వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించింది సీఆర్ పీఎఫ్. ఎస్ ఎస్ సీతోపాటు హైవీ వెహికిల్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు సంబంధిత జాబ్స్ లలో అవకాశం ఉంటుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ రిక్రూట్ మెంట్ లో ఏపీ కి 137 పోస్టులు ఉండగా..తెలంగాణ రాష్టానికి 100 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. వివరాలకు www.crpf.nic.in f వెబ్ సైట్ లో సందర్శించవచ్చని తెలిపింది.

ఉద్యోగ వివరాలు

ఖాళీలు: 2945

పోస్టులు: CRPF  పోలీస్ ( డ్రైవర్స్ అండ్ టెక్నికల్ )

అర్హత: పదవతరగతి (టెక్నికల్ కోర్సులు, డ్రైవర్స్)

ప్రారంభ తేది: 31- 01- 2017

చివరి తేది: 01- 03- 2017

ధరఖాస్తు విధానం: ఆన్ లైన్

source:v6news.tv

Share.

About Author

Leave A Reply

↑ Back To Top ↑